హిందూ మతంలో  శతాబ్దాలుగా అనేక  సంప్రదాయాలు పాటిస్తున్నారు

నమ్మకాలను కట్టుబాట్లను నేటికీ ప్రజలు అనుసరిస్తున్నారు.

ఈ నమ్మకాలు మతంతో ముడిపడి ఉన్నాయి.

దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది.

మంగళవారాలు, గురువారాలు, శనివారాల్లో తలస్నానం చేయకూడదని కూడా నమ్ముతారు.

మంగళవారం తలస్నానం చేస్తే ఇంట్లో ఆనందం, సంపద, శ్రేయస్సు తగ్గిపోతుందని నమ్మకం

గురువారం నాడు తలస్నానం చేయరాదు ఇంటి నుండి లక్ష్మీ దేవి వెలిపోతుందని కొందరు నమ్ముతారు,

శనివారం నాడు తలస్నానం వల్ల శనిదేవుడికి కోపం వస్తుందని కూడా నమ్ముతారు.