సాక్స్‌లు ధరించకుండా షూ వేస్తున్నారా ఎమవుతుందో తేలుసా...

ఈ రోజుల్లో చాలామంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు. 

ఇది పాదాల చెమట, దుర్వాసన, బ్యాక్టీరియా సంక్రమణలు, చర్మ అలర్జీలు వంటి సమస్యలకు దారితీస్తుంది. 

సాక్స్‌లు అనేక రకాల బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. 

చలికాలంలో సాక్స్ లు ధరించడం వల్ల చలి నుంచి ఉపశమనం లభిస్తుంది.. ఇవి మీ పాదాలను వెచ్చగా ఉంచుతుంది.

తరచుగా సాక్సులు లేకుండా బూట్లు ధరిస్తే.. పాదాలపై బొబ్బలు ఏర్పడతాయి. 

 సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. కావున.. 

బూట్లు ధరించే వారు సాక్సులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.