కొత్త మట్టి కుండను వాడే ముందు..

ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా మట్టి కుండ నీరు తాగితే వచ్చే సంతృప్తి వేరేలా ఉంటుంది. 

ఈ నీరు తాగితే చల్లగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికీ చాలా ప్రయోజనాలున్నాయ్

మట్టి కుండను కొనగానే నేరుగా నీరు పోసి తాగరాదు.. ఇది మంచి పద్ధతి కాదు.

మట్టి కుండలో 3 రోజులపాటు నీరు పోసి ఉంచి.. ఆ తర్వాతే వాడాలి.

 కొత్త కుండను శుభ్రం చేసేటప్పుడు, లోపల కాకుండా బయట మాత్రమే కడగాలి.

నీటిని మార్చే ముందు కుండను ఎండలో ఆరనివ్వవద్దు.. తద్వారా పగుళ్లు ఏర్పడతాయి.

నేలపై ఉంచకుండా.. ఇసుకను పోగు చేసి, దాని పైన మట్టి కుండను ఉంచండి.