గాడిద ఏ దేశ జాతీయ జంతువో తెలుసా..

భారతదేశ జాతీయ పక్షి నెమలి జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్

కానీ ఓ దేశానికి గాడిద  జాతీయ జంతువు. అది ఏ దేశమో మీకు తెలుసా?

స్పెయిన్ సమీపంలో కాటలోనియా అనే దేశం ఉంది. ఆ దేశ జాతీయ జంతువు గాడిద.

ఈ దేశం కొన్ని సంవత్సరాల క్రితం స్పెయిన్ నుండి విడిపోయి కొత్త దేశంగా మారింది.

గాడిదల్లో చాలా జాతులు ఉన్నాయి. కాటలాన్ గాడిద ఆ దేశ జాతీయ జంతువు

ఈ గాడిద ఎక్కువగా కాటలోనియా ప్రాంతంలోనే కనిపిస్తుంది. శారీరకంగా చాలా బలంగా ఉంటుంది.

కాటలాన్ గాడిద సగటు ఎత్తు 120 నుండి 140 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. నల్లటి ముఖం, చర్మం లేత గోధుమ రంగులో ఉంటుంది.