రిచ్ లుక్‍తో డైనింగ్ టేబుల్
అందంగా ఉండాలంటే..
సాధారణంగా డైనింగ్ టేబుల్ మీద మంచినీళ్ల గ్లాసులు, వాటర్ బాటిల్స్, పళ్లేలు ఇలా ఎన్నెన్నో పెట్టేస్తూ ఉంటారు.
ఇలా చేయడం వల్ల డైనింగ్ రూమ్ అందం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు.
డైనింగ్ టేబుల్ మీద తప్పనిసరిగా టేబుల్ క్లాత్ వేయాలి. కాటన్, సిల్క్, రేయాన్, జూట్, పాలిస్టర్ క్లాత్లను ఎంచుకోవచ్చు.
డైనింగ్ టేబుల్ చుట్టూ అమర్చిన కుర్చీల ముందు టేబుల్పై మ్యాట్లు వేయాలి. వీటి వల్ల టేబుల్ క్లాసీగా కనిపిస్తుంది.
రకరకాల రంగుల్లో పలు డిజైన్లతో ఉన్న మ్యాట్లు ఎంచుకుంటే టేబుల్ అందంగా కనిపిస్తుంది.
టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నప్పుడు కంటి ఎత్తు కంటే కిందుగా క్యాండిల్స్ అమర్చాలి.
డైనింగ్ టేబుల్ మీద ఓ పక్కగా చిన్న మొక్క ఉన్న పింగాణీ కుండీని పెడితే చూడడానికి బాగుంటుంది.
Related Web Stories
కీరదోసతో ఇలా ఒక్కసారైనా దోస వేసుకొని తిన్నండి చాలా రుచిగా ఉంటుంది..
మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే మార్గాలు
ప్రభుత్వ జాబ్స్‌కు ప్రిపేరయ్యే వారు ఫాలో కావాల్సిన టిప్స్
పాము కాటేసినా ఈ జంతువులు చావవట..! తెలుసా..?