లైఫ్‌లో విజయం సాధించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవాలి

ధ్యానం, మైండ్‌ఫుల్‌‌నెస్‌తో ప్రశాంతత వచ్చి మానసిక ఆరోగ్యం ఇనుమడిస్తుంది

క్రమం తప్పకుండా కసరత్తులు చేసే వారి మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పోషకాహారం, కంటి నిండా నిద్ర అవసరం

స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులో భావోద్వేగపరమైన బంధాలు కూడా ఉత్సాహాన్ని నింపుతాయి

ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను మాత్రమే ఎంచుకుని వాటిని పూర్తి చేస్తే కాన్ఫిడెన్స్, సంతోషం పెరుగుతాయి

జీవితంలో లేని విషయాల గురించి చింతించడం మాని మనకు దక్కిన వాటిపై కృతజ్ఞతతో ఉండాలి

స్మార్ట్ ఫోన్‌కు కేటాయించే సమయాన్ని తగ్గించుకుంటే కూడా మనసుపై ఒత్తిడి తగ్గి ప్రశాంతత వస్తుంది.