వేసవిలో ఈ పానీయాలతో తాగితే  ఎంతో ఉపశమనం

వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం

నిమ్మరసంతో ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండొచ్చు 

పానకం బెల్లం, నిమ్మరసం, నీటిలో కలిపి తయారుచేసే సాంప్రదాయ దక్షిణ భారత పానీయం

మలయాళంలో షేక్ అని అర్థం వచ్చే కులుక్కి ఒక ప్రత్యేకమైన తీపి, కారంగా ఉండే నిమ్మరసం

బెంగాలీ స్టైల్ దాబ్ షర్బత్ ను చక్కెర, పుదీనా ఆకులు, నిమ్మరసంతో కలిపి తాగితే చాలా రుచికరం

మజ్జిగ లేదా చాస్ అనేది భారతదేశం అంతటా ఇష్టపడే వేసవి పానీయం

ఆమ్ పన్నా అనే సాంప్రదాయ మామిడి పానీయం వేడి అలసటను నివారించడంలో సహాయపడుతుంది