మీ వేసవి ప్రయాణం సాఫీగా
జరగాలంటే..
ఈ వేసవిలో సొంత ఊర్లకు, వేసవి విడిదిలకు, పెళ్లిళ్లకు ఎంతో మంది ప్రయాణం చేస్తుంటారు
డీహైడ్రేషన్ వల్ల అలసట, తలనొప్పి వస్తుంది, కాబట్టి వాటర్ బాటిల్‌ను అందుబాటులో ఉంచుకుని క్రమం తప్పకుండా త్రాగాలి
సన్‌స్క్రీన్ చర్మాన్ని హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తుంది
వేడి వాతావరణానికి పలుచని బట్టలు అనువైనవి
తేలికైన భోజనం ఎంచుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది
సన్ గ్లాసెస్ ధరించడం వల్ల మీ కళ్ళు హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుకోవచ్చు
ఉదయాన్నే లేదా సాయంత్రం పాటు పనులను పెట్టుకోవటం చాలా మంచిది
Related Web Stories
జుట్టుకు కలర్ ఎక్కువగా వేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
మెరిసే చర్మం కావలంటే స్నానంనకు ముందు ఈ చిట్కా ఫాలో అవ్వండి
ఉగాది రోజు ఇలా చేస్తే.. సంవత్సరం అంతా డబ్బే డబ్బు..
ఉగాది రోజు అస్సలు చేయకూడని పనులు