ఉగాది రోజు ఇలా చేస్తే..  సంవత్సరం అంతా డబ్బే డబ్బు..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. 

తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు ప్రజలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేది ఉగాది పండగతోనే.

అందుకే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమినాడే ఈ సృష్టి ప్రారంభమైందని నమ్ముతారు.

పండుగ రోజున నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం ఆచరించాలి.

ఉగాది పచ్చడిని తప్పకుండా కుటుంబసభ్యులతో కలిసి తినాలని పురాణాలు చెబుతున్నాయి.

ఉగాది రోజున కుటుంబసమేతంగా పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీగా వస్తోంది.

ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం బాగుండటమే కాకుండా, ఇంట్లో డబ్బు నిలుస్తుంది.