దక్షిణ భారతదేశంలోనే తప్పక  చూడవలసిన ప్రదేశాలు ఇవే..

కేరళలోని మున్నార్ పర్యాటకులకు పచ్చని టీ తోటలు, కొండలు, పొగమంచుతో కప్పబడిన లోయలను అందిస్తుంది

హోగేనక్కల్ జలపాతం తమిళనాడులోని కావేరి నదిపై ఉన్న ఒక ప్రసిద్ధ జలపాతం

కర్ణాటకలోని అగుంబే వర్షారణ్యాన్ని భారతదేశంలో అత్యంత తేమతో కూడిన ప్రదేశాలలో ఒకటి 

ఆంధ్రప్రదేశ్‌లోని బొర్రా గుహలు ఎంతో పురాతనమైనవి

కర్ణాటకలోని మరవంతే బీచ్ ఒక అద్భుతమైన తీరప్రాంతం

మీన్ముట్టి జలపాతం కేరళలోనే ఏంటో ప్రసిద్ధమైన జలపాతం

ఆంధ్రప్రదేశ్‌లోని గండికోటను 'భారతదేశ గ్రాండ్ కేనియన్' అని కూడా పిలుస్తారు