తేలు విషం లీటర్ ఎన్ని కోట్లో తేలిస్తే షాక్ అవుతారు..
తేలు కుట్టిందంటే మంటతో విలవిల్లాడిపోతాం. కుట్టిన తేలును బట్టి కొన్నిసార్లు అస్వస్థత పాలవడం, మరికొన్నిసార్లు అయితే ప్రాణాలు పోవడం జరుగుతుంది
ఒక లీటర్ తేలు విషం ధర 10 మిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ. 80 కోట్లు.
తేలు విషం లీటర్ రూ. 80 కోట్లు.. అంత డిమాండ్ ఎందుకంటే..
టర్కీలోని ఓ ల్యాబ్ తేళ్ల నుంచి రోజుకు 2 గ్రాముల విషం సేకరిస్తారు.
విషాన్ని గడ్డకట్టించి, అనంతరం పొడి చేసి విక్రయిస్తారు.
తేలు విషాన్ని యాంటీబయోటిక్స్.. కాస్మోటిక్స్.. పెయిన్‌కిల్లర్ల తయారీలో ఉపయోగిస్తారు.
ఒక తేలులో 2 మిల్లీ గ్రాముల విషం ఉంటుంది
సాధారణంగా 300 - 400 తేళ్ల నుంచి ఒక గ్రాము విషం వస్తుందట
ఈ విషాన్ని బ్రెయిన్ ట్యూమర్లకు ఉపయోగిస్తారట
Related Web Stories
ఈ ట్రిక్‌ను పాటిస్తే వంట పని చిటికెలో పూర్తి..
భుజం నొప్పి.. ఇదిగో సింపుల్ చిట్కా..
వర్షాకాలంలో త్వరగా పెరిగే 5 మొక్కలు ఏవో తెలుసా?
వర్షాకాలంలో దుస్తులు త్వరగా ఆరాలంటే..