జుట్టు సంరక్షణ కోసం సహజమైన
వస్తువులను ఉపయోగించడం
చాలా మంచిది
గుడ్డులో ఉండే పోషకాలు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి
గుడ్డు పచ్చసొనలో బయోటిన్, విటమిన్ ఎ, డి, ఇ, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
గుడ్డు పచ్చసొనలో ఉండే కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్ జుట్టును హైడ్రేట్ చేసి తేమగా మార్చడంలో సహాయపడతాయి.
గుడ్డు తెల్లసొనలో చాలా ప్రోటీన్ ఉంటుంది, మరియు ఇది బలహీనమైన, సన్నని జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
జుట్టు ఉన్న అదనపు నూనెను తొలగించి తలను శుభ్రంగా ఉంచుతుంది. జుట్టు మరింత ఆరోగ్యంగా కనిపిస్తుంది.
గుడ్డు పచ్చసొన హెయిర్ మాస్క్ 1-2 గుడ్డు సొనలు 1 టీస్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో కలపండి.
గుడ్డు1-2 గుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలపండి. దీన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడగాలి.
Related Web Stories
తిన్న వెంటనే టాయిలెట్‌కి వెళ్తున్నారా.. ఇది చిన్న విషయం కాదు!
వారానికి 3 సార్లు దానిమ్మ తింటే ఈ అద్భుత ప్రయోజనాలు..!
అప్పు ఇస్తున్నారా.. అయితే ఈ విషయం గుర్తుంచుకోండి..
జుట్టు సమస్యలా.. బీర్‌తో చెక్ పెట్టిండిలా..