అరటి తొక్క ఫేస్ మాస్క్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది

ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది

అరటి తొక్క ఫేస్ మాస్క్ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది

ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి

అరటి తొక్కను నేరుగా ముఖానికి రుద్దుకోవచ్చు లేదా..

మెత్తని అరటిపండు గుజ్జును తేనె, నిమ్మరసం, పెరుగు వంటి వాటితో కలిపి పేస్ట్ చేయండి

ఇది మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది.