ముందుగా దుప్పటి లేబుల్‌ను తప్పనిసరిగా చూడండి,
అది మెషీన్ వాష్‌కి పనికొస్తుందో లేదో తెలుసుకోండి.
పెద్ద కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషీన్ వాడండి. ఫ్రంట్-లోడ్ మెషీన్లు ఉత్తమం.
మీకు చిన్న మెషీన్ ఉంటే, ల్యాండ్రోమ్యాట్‌లోని పెద్ద మెషీన్‌ను వాడండి
దుప్పటిని డ్రమ్‌లో ఒకే వైపుకు గుంపుగా వేయకుండా, దాని చుట్టూ సమానంగా సర్దండి, అప్పుడే శుభ్రంగా అవుతుంది.
సున్నితమైన లేదా బల్కీ సైకిల్ ఎంచుకోండి.
చల్లటి నీళ్లు లేదా కేర్ లేబుల్‌పై సూచించిన ఉష్ణోగ్రత వాడండి చల్లటి నీరు రంగు వెలవకుండా కాపాడుతుంది.
తేలికపాటి, లిక్విడ్ డిటర్జెంట్ వాడండి. బ్లీచ్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ వాడకండి, అవి ఫైబర్‌ను పాడు చేస్తాయి.
ఎక్కువగా ఎయిర్-డ్రై చేయండి, ఫ్లాట్‌గా ఆరబెట్టి, మధ్యమధ్యలో తిప్పుతుండండి.
మెషీన్ డ్రై అవసరమైతే, తక్కువ వేడితో, డ్రైయర్ బాల్స్ వేసి ఆరబెట్టండి.
పెద్ద టబ్ లేదా బాత్రూమ్‌లో నీళ్లు నింపి, డిటర్జెంట్ వేసి, మీ కాళ్లతో నెమ్మదిగా నొక్కుతూ ఉతకండి. బాగా కడిగేయండి.
Related Web Stories
ఈ అలవాట్లే కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులకు కారణం..!
గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడుతాయి?
రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు ఇవే..
కాకుల గురించి ఈ విషయాలు తెలుసా?