మనకు ఎంతో సాధారణంగా కనిపించే కాకులు చాలా తెలివైనవి. 

పది సంవత్సరాల పిల్లాడిలో ఉండే తెలివితేటలు కాకుల్లో ఉంటాయి. 

కాకులు మనుషుల ముఖాల్ని గుర్తుపెట్టుకోగలవు. పగ కూడా పడతాయి. 

కాకులు మాట్లాడుకునే భాషల్లో కూడా యాసలు ఉంటాయి. 

చాలా తెలివిగా తమ సమస్యలను సాల్వ్ చేసుకోగలవు. 

కాకులు చనిపోయిన తోటి కాకికి అంత్యక్రియలు నిర్వహిస్తాయి. 

కాకులు సాధారణంగా జీవితాంతం ఒక భాగస్వామితోనే ఉంటాయి. 

కాకులు మిగితా జంతువులతో చాలా సరదాగా ఉంటాయి.