జీవితంలో కావచ్చు.. అనుకున్నది సాధించటంలో కావచ్చు. ఈ గుణాలు ఉన్న వారే సక్సెస్‌కు చేరువ అవుతారు.
గోల్స్‌పై క్లారిటీ ఉండాలి. భవిష్యత్తును ఊహించి అందుకు తగ్గట్టుగా కష్టపడగలగాలి.
కష్టనష్టాలను ఆలోచించుకుండా.. ఫలితాలపై దృష్టిపెట్టకుండా ముందుకు సాగాలి.
మోటివేషన్ కంటే ముఖ్యమైనది డిసిప్లిన్. అది కచ్చితంగా ఉండాలి.
ఏదో కష్టపడుతున్నాం అన్నట్లు కాకుండా.. చేసే పనిని ఇష్టపడి చేయాలి.
వైఫల్యాల నుంచి నేర్చుకుంటూ.. కొత్త కొత్త స్ట్రాటజీస్‌తో ముందుకు సాగాలి.
పెద్ద గోల్స్‌ను చిన్న చిన్న గోల్స్‌గా మార్చుకుని పని చేసుకుంటూ పోవాలి.
హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చాలా ముఖ్యం.
Related Web Stories
నకిలీ బంగాళాదుంపల్ని గుర్తించండిలా..
రాత్రిపూట స్నానం చేయడం మంచిదా కాదా
మనీ ప్లాంట్ ఇలా ఉంటే నష్టాలు మీ వెంటే...
ఈ ఆహారాలు తింటే బట్టతల గ్యారెంటీ..!