జీవితంలో సక్సెస్ కావాలంటే.. ఈ 5 విషయాలు ఇతరులకు చెప్పకండి..

జీవితంలో ఎదగాలంటే కొన్ని విషయాలు ఇతరులతో ఎప్పటికీ పంచుకోకూడదు. మరీ ముఖ్యంగా ఈ 5 విషయాలు పొరపాటున కూడా చెప్పకండి.

పాస్‌వర్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో ఎప్పుడూ పంచుకోకూడదు.

మీ భాగస్వామి విషయంలో ఇలాంటి తప్పులు చేయకండి. ఒక వ్యక్తి తన గత జీవిత వివరాలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోకూడదు.  

 టూత్ బ్రష్, రేజర్, టవల్ లేదా నెయిల్ కట్టర్ వంటి వాటిని ఎప్పుడూ మరొక వ్యక్తితో పంచుకోకండి.

ఎవరైనా. కెరీర్లో ఎదగడానికి, లేదా అనుకున్న లక్ష్యం సాధించడానికి ఏం చేయాలో నిర్ణయించుకుని ఉంటే అది మనసులోనే పెట్టుకోండి. ఎప్పుడూ బయటకు చెప్పకండి.

ఎవరికి పడితే వారికి చెప్పకండి. మిమ్మల్ని కించపరచడమో లేదా ఉచిత సలహాలు ఇవ్వడం ద్వారా మరింత కిందకి లాగి లక్ష్యానికి దూరం చేస్తారు.

మీ ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను ఎప్పుడూ ఇతరులతో పంచుకోకండి. ఇలా చేయడం వల్ల చెవి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది