ఉదయం ఎలాంటి శబ్ధాలు  వింటే మంచిదో తెలుసా?

ఉదయం ఎంతో ప్రశాంతంగా ఉండాలని ప్రతిఒక్కరూ భావిస్తుంటారు

ప్రతి ఉదయం ఒక కొత్త ప్రపంచంలా కనిపిస్తూ ఉంటుంది

ప్రతి ఉదయం సరికొత్తగా గడిచిపోవాలని అనుకుంటారు

ఉదయం పూట కొంతమంది అలారం శబ్ధం వింటే, మరికొందరు భక్తి పాటలతో  నిద్రలేస్తారు

ఉదయం వేళ కొన్ని శబ్ధాలు వింటే అంతా మంచి జరుగుతుందట

పక్షుల కిలకిలలు

గంటల శబ్ధం

శంఖం నాదం