రోడ్డు ప్రయాణానికి తీసుకెళ్లాల్సిన నిత్యావసరాలు
బయలుదేరే ముందు కారు ఇంజిన్ ఆయిల్, టైర్ల గాలి, బ్రేక్‌లు, హెడ్‌లైట్లు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి
మీకు అవసరమైన మందులు , వ్యక్తిగత టాయిలెట్ వస్తువులను వెంట తీసుకెళ్లాలి.
సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్, సన్ టోపీ ఎండ నుంచి రక్షణ కోసం ఇవి ఉపయోగపడతాయి
మొబైల్ ఛార్జర్, పవర్ బ్యాంక్ ప్రయాణంలో ఫోన్ , ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకోవడానికి ఇవి తప్పనిసరి.
త్వరగా తినగలిగే స్నాక్స్, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకెళ్లండి.
కొన్నిసార్లు ఎలక్ట్రానిక్ పేమెంట్లు పనిచేయని చోట్ల నగదు ఉపయోగపడుతుంది.కావున డబ్బులు పెట్టుకోండి ఎల్లప్పుడూ
కారులో టూల్ కిట్, జంపర్ కేబుల్స్, పంక్చర్ రిపేర్ కిట్ తప్పనిసరిగా ఉంచుకోండి.
డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ పత్రాలు మరియు ఇతర ముఖ్యమైన పత్రాలు తీసుకెళ్లండి.
ప్రథమ చికిత్స కిట్
(ఫస్ట్ ఎయిడ్ కిట్) తీసుకెళ్లడం అత్యవసరం.
Related Web Stories
ఈ శరీర భాగాల్లో పెర్ఫ్యూమ్ చేస్తే..
కాలీఫ్లవర్‌తో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా
వీటిని ఎక్కువ సేపు వండకండి.. కేన్సర్ కారకాలుగా మారతాయి..
కిచెన్‌లోకి జెర్రీలు రాకుండా ఉండాలంటే ఈ చిట్కా