నాఫ్తలీన్ గోలీలు ఘాటు
వాసన కలిగి ఉంటాయి.
వీటిని బాత్‌రూమ్ డ్రెయిన్లు, సింక్ వద్ద వేయడం వల్ల జెర్రీలు రాకుండా నివారించవచ్చు.
నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్ల తొక్కలను పారేయకుండా సింక్ లేదా డ్రెయిన్ల వద్ద ఉంచండి.
వీటి ఘాటు వాసనకు జెర్రీలు రాకుండా ఉంటాయి.
కిచెన్ సింక్ లేదా బాత్‌రూమ్ డ్రైనేజీ వాటర్ దగ్గర తేమగా ఉన్నందున జెర్రీలు ఎక్కువగా వస్తాయి.
ఆ ప్రాంతాన్ని పొడిగా ఉంచడానికి సింక్ లేదా వాటర్ డ్రైనేజీలో వేడి నీరు పోస్తే జెర్రీలను నివారించవచ్చు.
లవంగ నూనె నుంచి వచ్చే ఘాటు వాసన జెర్రీలకు పడదు.
కనీసం వారానికి ఒకసారైనా లవంగ నూనెను నీటిలో కలిపి సింక్, వాటర్ డ్రైనేజీ దగ్గర స్ప్రే చేయండి.
ఉప్పును సింక్, డ్రెయిన్ల చుట్టూ చల్లన కూడా జెర్రీలు రాకుండా నివారించవచ్చు.
ఉప్పు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగినందున ఉపయోగపడుతుంది.
Related Web Stories
జిమ్‌కు వెళ్లే వారు ఈ తప్పులు అస్సలు చేయొద్దు
బీ కేర్ ఫుల్.. ఈ 5 చేపలు తింటే చాలా డేంజర్
పాలకూర పెరుగుపచ్చడి తయారు చేయండి ఇలా..
మద్యం టేస్ట్ చేదుగా ఉన్నా ఎందుకు బానిస అవుతారు?