జిమ్‌కు వెళ్లేవారు అస్సలు చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
వార్మ్‌అప్ లేకుండా నేరుగా జిమ్‌లో కసరత్తులు మొదలు పెడితే గాయాలపాలయ్యే అవకాశం ఉంది.
స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ లేకుండా కేవలం కార్డియోకు పరిమితమైతే కండరాల శక్తి తగ్గే అవకాశం ఉంది.
సరైన విధానంలో ఎక్సర్‌సైజులు చేయకపోతే గాయాల పాలవుతారు.
జిమ్‌లో కనిపించిన ఎక్సర్‌జులు అన్నీ చేయకుండా ఓ లక్ష్యం ప్రకారం కసరత్తులను ఎంచుకోవాలి
రెస్టు లేకుండా ప్రతి రోజూ జిమ్‌లో కసరత్తులు చేస్తే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది
రిపిటీషన్‌లు, సెట్స్ వంటి వాటిని లెక్క పెట్టుకుంటూ ఎక్సర్‌సైజ్ చేయాలని అనుభవజ్ఞులు చెబుతారు.
జిమ్‌లో కసరత్తులు చేసేవారు పోషకాహారాన్ని తింటేనే ఆశించిన ఫలితం ఉంటుంది.
Related Web Stories
బీ కేర్ ఫుల్.. ఈ 5 చేపలు తింటే చాలా డేంజర్
పాలకూర పెరుగుపచ్చడి తయారు చేయండి ఇలా..
మద్యం టేస్ట్ చేదుగా ఉన్నా ఎందుకు బానిస అవుతారు?
ఈ రహస్యం తెలిస్తే రాత్రిళ్లు మీరూ పడుకోగానే నిద్ర పట్టేస్తుంది.