బియ్యం నీరు జుట్టుకు  మెరుపును ఇస్తుంది.

బియ్యం నీటిలో ఉండే ఇనోసిటాల్ జుట్టు సాగే గుణాన్ని స్థితిస్థాపకత మెరుగుపరుస్తుంది.

ఇది స్కాల్ప్ తేమను పునరుద్ధరించడానికి, చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని, పొడవుగా మరియు సిల్కీగా మారడానికి సహాయపడుతుందని నమ్ముతారు.

బియ్యం నీటిలో ప్రోటీన్లు ఉండటం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది.

బియ్యం నీటిని ఎక్కువసేపు జుట్టుపై ఉంచితే, ప్రోటీన్ అధికంగా పేరుకుపోయి జుట్టు బిగుతుగా మారవచ్చు

బియ్యం కడిగిన నీటిని ఒక గిన్నెలో సేకరించండి.

జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోండి.

బియ్యం నీటిని జుట్టుకు పట్టించి, తలకు మసాజ్ చేయండి.

సుమారు 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి.