విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల
ప్రథమ, ద్వితీయ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఇవాళ (03-10-2025) విడుదల చేసింది.
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమై మార్చి 24వ తేదీ వరకూ జరగనున్నాయి.
అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23వ తేదీ వరకూ జరుగుతాయి.
జనవరి 21వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుంది.
జనవరి 23వ తేదీన పర్యావరణ పరిరక్షణ పరీక్ష నిర్వహిస్తుంది.
ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకూ ప్రాక్టికల్ పరీక్షలు చేపట్టనుంది.
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకూ ఒకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తుంది.
ఫిబ్రవరి 13వ తేదీన సమగ్ర శిక్షా ఒకేషనల్ ట్రేడ్ పరీక్ష నిర్వహిస్తుంది.
ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
Related Web Stories
పాలకూర పెరుగుపచ్చడి ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్...
గుడ్డుతో ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా..
ఇంట్లో తయారు చేసే టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ..
సింహాన్ని కూడా భయపెట్టే జంతువులు ఇవే..