ఈ పాలు లీటరు ధర రూ.18 లక్షలు..!
పాలు అనేక రకాలు ఉంటాయి. అవు పాలు, గేదె పాలు, మేక పాలు, గాడిద పాలు, ఒంటె పాలు అంటూ ఇలా చాలా రకాలు ఉంటాయి
ఈ పాలు అన్నింటిలో ఖరీదైన పాలు ఏవి అంటే చాలా మంది గాడిద పాలు అని అంటారు
ప్రపంచంలో అన్ని పాలకంటే చాల ఖరీదైన పాలు ఎలుక పాలు
ఎలుక పాల లీటరు ధర సుమారు రూ. 18 లక్షల వరకు ఉంటుంది.
వైద్య పరిశోధనలలో ఎలుక పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
వీటిని ముఖ్యంగా కణజాల అభివృద్ధి, రోగనిరోధక వ్యవస్థపై అధ్యయనాల కోసం ప్రయోగిస్తారు
మలేరియా వంటి వ్యాధులకు చికిత్స చేయడానికి, కొత్త మందులను అభివృద్ధి చేయడానికి ఎలుక పాలను ఉపయోగిస్తారు
ఎలుక పాలు మానవులకు ఆహారంగా ఉపయోగించడానికి సురక్షితమైనవా? కాదా? అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.
Related Web Stories
ద్రాక్ష ఏ టైమ్‌లో తినాలో తెలుసా
నూడుల్స్‌తో సమోసా ట్రై చేశారా..
ధనవంతులు కావాలనుకుంటున్నారా? గోయెంకా చెప్పిన ఈ టిప్స్ ఫాలోకండి..
దోశతో వెయిట్ లాస్ అవ్వొచ్చన్న సంగతి మీకు తెలుసా?