పాములు రోజుకు ఎన్ని
గంటలు నిద్రిస్తాయో తెలుసా?
పాము పేరు వినగానే చాలా మంది భయపడుతుంటారు .మరి కొంతమంది అయితే వీటిని చూడగానే ఆమడ దూరం పారిపోతారు.
ఒక నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పాములు కూడా రోజుకు దాదాపు 16 గంటలు నిద్రపోతాయి
పాముల కళ్ళు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. వాటికి కనురెప్పలు ఉండవు. కాబట్టి వాటి నిద్రను అర్థం చేసుకోవడం కష్టం.
అనకొండ వంటి పెద్ద జాతుల పాములు రోజుకు దాదాపు 18 గంటలు నిద్రపోతాయి. ఇది చల్లని వాతావరణంలో పెరుగుతుంది.
శీతాకాలంలో చాలా పాములు 20-22 గంటలు నిద్రపోతాయి. అందుకే చాలామంది ప్రజలు పాములను సోమరితనంగా పరిగణిస్తారు.
పాములకు చల్లటి వాతావరణంలో బయటకు రావడానికి ఇష్టపడవు. అందుకే శీతాకాలంలో ఎక్కువ నిద్రపోతుంటాయి.
Related Web Stories
భారతదేశంలోనే అతిపెద్ద నగరాలు ఇవే..
సిటీలకు దూరంగా ఈ సరస్సులు దాగి ఉన్నాయి..
వేసవిలో జీన్స్ వేసుకోవడం ఎంత డేంజరో తెలిస్తే షాక్ అవుతారు!
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండగలు చాలా ఫేమస్..