రోజంతా ఉత్సాహంగా ఉండడానికి  ఉదయమే ఈ పనులు చేయండి

సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి

నిద్ర లేవగానే ఓ గ్లాసుడు నీళ్లు తాగండి

రాత్రంతా నిద్ర తర్వాత మీ శరీరం రీ-హైడ్రేట్ అయి మెటబాలిజమ్ చక్కగా ప్రారంభమవుతుంది

రోజును ప్రారంభించే ముందు మీ కోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి

కొద్ది సేపు ప్రశాంతంగా ధ్యానం చెయ్యాలి

ధ్యానంతో మీ మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది

యోగా, నడక, వ్యాయామం.. ఇలా ఏదైనా ఒక శారీరక వ్యాయామం చేయండి 

ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తినాలి