ధ్యానం vs నిద్ర.. ఏది బెటర్?
మెడిటేషన్ అనేది మనస్సు ప్రశాంతంగా ఉండటానికీ, ఆలోచనలను కేంద్రీకరించేందుకు సహాయపడుతుంది.
నిద్ర అనేది శరీరాన్ని మానసికంగా, శారీరకంగా యాక్టివ్ చేస్తుంది.
మెడిటేషన్ మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రలో సాధారణంగా ఇది సాధ్యం కాకపోవచ్చు.
నిద్ర మెమరీని మెరుగుపరుస్తుంది. మెడిటేషన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
మెడిటేషన్ నిద్రలేమిని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే నిద్ర బాగా పట్టగలదు.
శరీరంలో అవసరమైన హార్మోన్ల విడుదలకు నిద్ర ముఖ్యమైంది.
నిద్ర తిరిగి శక్తి వచ్చేలా చేస్తుంది. మెడిటేషన్ ఆత్మశాంతిని ఇస్తుంది.
నిద్ర, ధ్యానం రెండూ అవసరమే. నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ధ్యానం వల్ల కలుగవు.
Related Web Stories
మలబద్దకంతో బాధపడుతున్నారా... ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు
పల్లీలను ఎక్కువగా తింటున్నారా?.. ఈ సమస్యలతో జాగ్రత్త..
ఇలా చేస్తే మీ ముఖం మారాల్సిందే..
కాకరకాయ రసంతో మీ జట్టు ఒత్తుగా పెరుగుతుంది