కాకరకాయ జ్యూస్ కేవలం  ఆరోగ్యానికి మత్రమే కాదు  కురుల అందాన్నీ పెంచుతుంది

కాకర రసం తరచూ కుదుళ్లు, జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది

అరకప్పు కాకర రసంలో చెంచా కొబ్బరి నూనెను కలపాలి. 

ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టు మొత్తానికి పట్టించాలి

10 నిమిషాలు పాటు మర్దన చేసి అరగంటయ్యాక గోరువెచ్చని నీటీతో తలస్నానం  చేయలి

బయట కాలుష్యం ప్రభావం వల్ల చాలామందికి జుట్టు చివర్లు చిట్లడం జరుగుతుంది

సరిపడినంత కాకరకాయ రసాన్ని తీసుకొని కురులకు పట్టించాలి. 

40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

వారానికి రెండుసార్లు చొప్పున చేస్తే.. మూడు వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.