మందార పువ్వు
చర్మ సంరక్షణకు కూడా
ఉపయోగపడతాయి
అంటున్నారు నిపుణులు
ఈ మందారంలో విటమీన్ సీ ఉంటుంది చర్మ నిగారింపునకు సహాయపడుతుంది
ఈ మిశ్రమాన్ని పొడిచర్మం ఉన్నవాళ్లు పూతలా వేసుకుంటే పరిష్కారముంటుంది.
ఆల్ఫాహైడ్రాక్సీ ఆమ్లాలు మృతకణాల్ని తొలగించడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుంది
మొటిమలు, నల్లటి మచ్చలతో బాధపడేవారు వీటి మిశ్రమాన్ని పూతలా వేసుకుంటే చక్కని ఫలితం కలుగుతుంది
మందార రేకులు మిశ్రమాన్ని పెరుగు లేదా తేనెతో పేస్ట్‌లా కలపండి
ఆ మిశ్రామాన్ని ముఖానికి పూతలా వేయండి
15-20 నిమిషాలు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరి ముఖం కాంతివంతంగా మారుతుంది
మందార పువ్వుల్ని ఎండబెట్టి పొడిగా చేసి వాటిని బాదం, కొబ్బరి నూనెల్లో ఈ పౌడర్‌ని కలిపి ముఖానికి మర్దనా చేసుకోవచ్చు.
మృదువైన, కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.
Related Web Stories
ఫ్యాన్‌ను ఈజీగా ఇలా క్లీన్ చేసేయండి..
మన దేశంలోని సుందరమైన సరస్సులు ఇవే..
ప్రతిరోజూ ఇలా చేస్తే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది!
సజ్జ రొట్టెలు మెత్తగా, మృదువుగా రావాలంటే.. ఇలా చేయాలి..