బాదం పప్పు ఆరోగ్యానికి
ఎంతో మేలు చేస్తుందో
అందరికి తెలుసు
బాదం నూనెలో కూడా అందానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు.
బాదంలో విటమిన్లు, పోషకాలు చర్మ సమస్యల్ని దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు
జుట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు కొందరిని ఇబ్బంది పెడుతుంటాయి.
బాదం నూనె, ఆముదం, ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకొని కలపాలి బాదం నూనె కుదుళ్లను మర్దన చేసుకోవాలి
వారంలో కనీసం రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
బాదం నూనె స్నానం చేయడానికి ముందు శరీరానికి రాసుకొని బాగా మర్దన చేసుకోవాలి
కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ల కింద ఇలా రోజూ అప్లై చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.
బాదం నూనె సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది. ఎండ వల్ల కమిలిన చర్మాన్ని సహజ రంగులోకి తీసుకొస్తుంది.
Related Web Stories
మందారం అనగానే గుర్తొచ్చేది వతైనా కురులు, కానీ దీనికి బాగా ఉపయోగపడుతుంది
ఫ్యాన్‌ను ఈజీగా ఇలా క్లీన్ చేసేయండి..
మన దేశంలోని సుందరమైన సరస్సులు ఇవే..
ప్రతిరోజూ ఇలా చేస్తే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది!