అతిగా నిద్ర పోతున్నారా..
అయితే మీకు వచ్చే సమస్యలు లెక్కలేనన్ని!
ఒక వ్యక్తి రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. శరీరానికి సరైన నిద్ర లేకపోతే మెదడు చురుగ్గా పనిచేయదు.
మీరు ఎక్కువగా నిద్రపోతున్నట్లయితే, మీ శరీరం చురుకుగా ఉండదు
అతిగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు విడుదలై మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగించి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
అధిక నిద్ర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది
అధిక నిద్ర మానసిక ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.
Related Web Stories
ధ్యానం vs నిద్ర.. ఏది బెటర్?
మలబద్దకంతో బాధపడుతున్నారా... ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు
పల్లీలను ఎక్కువగా తింటున్నారా?.. ఈ సమస్యలతో జాగ్రత్త..
ఇలా చేస్తే మీ ముఖం మారాల్సిందే..