కొబ్బరి పాలతో ఇలా చికెన్ చేస్తే
టేస్ట్ మామూలుగా ఉండదు..
చికెన్‌లో అల్లం వెల్లుల్లి, ఉప్పు, గరం మసాల, జీరా, పసుపు, ధనియా,
కారం, మిరియాల పొడులు, పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్ స్పూను నూనె, లవంగాలు,
యాలకులు, దాల్చినచెక్క, 4 రెబ్బల కరివేపాకు, పావుకప్పు కొబ్బరిపాలు వేసి బాగా కలిపి 6 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.
కడాయిలో నూనె వేసి మసాల పొడి, ఉల్లి తరుగు, కరివేపాకు వేగించి చికెన్ మిశ్రమం కలిపి మూతపెట్టాలి.
ముక్క మెత్తబడి నూనె తేలాక మిగతా కొబ్బరిపాలు పోయాలి.
కర్రీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి.
Related Web Stories
ఆలోచనలు అదుపులో లేవా.. పరిష్కారం ఇదే
కండలు తిరిగిన దేహం కావాలా.. అయితే ఈ ఫుడ్స్ మీ డైట్లో ఉండాల్సిందే!
ఈ రెండూ పాటిస్తే చుండ్రు సమస్య ఇట్టే వదులుతుంది..
ఈజీగా వీసా.. ఈ దేశాలను సులభంగా చూసేయొచ్చు..