ఈజీ వీసాతో.. వేసవిలో ఈ దేశాలకు సులభంగా వెళ్ళండి

థాయిలాండ్‌తో పాటు మరి కొన్ని దేశాలు భారతీయులకు వీసా-ఆన్-అరైవల్ ఇస్తున్నాయి 

 ఇండోనేషియా (బాలి)

మాల్దీవులు

మారిషస్

అందమైన బీచ్‌లు ఉన్న శ్రీలంక సులభమైన ఇ-వీసా ప్రక్రియను అందిస్తుంది

సీషెల్స్ భారతీయ ప్రయాణికులకు 30 రోజుల వరకు వీసా రహిత పర్యటనకు వీలు కల్పిస్తుంది

భూటాన్లోకి భారతీయులకు వీసా రహిత ప్రవేశం కలదు

భారతీయులు నేపాల్ ను వీసా లేకుండా సందర్శించొచ్చు