దక్షిణ భారతదేశంలో ఈ ప్రసిద్ధ  దేవాలయాలు గురించి తెలుసా.. 

కేరళలోని అట్టుకల్ ఆలయంలో భగవతి దేవిని పూజిస్తారు

చాముండేశ్వరి ఆలయం చాముండి కొండపై ఉంది. కర్ణాటకలోని ఈ దేవాలయం ద్రావిడ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది 

అన్నపూర్ణేశ్వరి ఆలయం చిక్మగళూరులో ఉంది. ఈ దేవాలయం  అన్నపూర్ణ దేవతకు అంకితం చేసారు 

 తమిళనాడులోని కామాక్షి అమ్మన్ ఆలయం పార్వతి అవతారమైన కామాక్షి దేవికి అంకితం చేసారు

శారదాంబ ఆలయం, కర్ణాటక, దీనిని ఆది శంకరాచార్యులు స్థాపించారు

మీనాక్షి అమ్మన్ ఆలయం, తమిళనాడు ఎత్తైన గోపురాలు, శిల్పాలతో భక్తులను ఆకర్షిస్తుంది

కేరళలో భగవతి దేవికి అంకితం చేయబడిన చొట్టనిక్కర ఆలయం

కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయం మూకాంబిక దేవికి అంకితం చేయబడింది