మనసారా నవ్వితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
నవ్వుతో ఒంట్లో ఒత్తిడి కారక కార్టిసాల్, అడ్రనలిన్ హార్మోన్‌ల స్థాయి తగ్గుతుంది.
ఒత్తిడి తగ్గడంతో రోగ నిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది
నవ్వుతో రక్తనాళాలు సాగి రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె బలోపేతం అవుతుంది
నవ్వుతో ఎండార్ఫిన్లు విడుదలై మనసు కుదుటపడుతుంది.
నవ్వుతో కండరాలు కూడా రిలాక్స్ అయ్యి బడలిక తీరుతుంది.
కాబట్టి, చక్కగా మనసారా నవ్వుకుంటే పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారు.
Related Web Stories
ఈ పచ్చళ్లు తింటే హైబీపీ తగ్గుతుంది..!
ఈ పండ్లు తింటే వెలకట్టలేని బెనిఫిట్స్
హిందూ మహాసముద్రం.. ఆసక్తికర విషయాలు
నిత్యం మొబైల్ వాడితే వృద్ధాప్య లక్షణాలు