ఉదయాన్నే కసరత్తులు చేస్తే పలు బెనిఫిట్స్ కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు
ఉదయం పూట కసరత్తులతో జీవక్రియలు వేగవంతమై రోజంతా కొవ్వులు సమర్థవంతంగా ఖర్చవుతాయి.
ఎండార్ఫిన్స్ విడుదలై ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. రోజంతా సానుకూల దృక్పథంతో ఉంటారు.
ఉదయం పూట ఎక్సర్‌సైజులతో మేధో సామర్థ్యం, ఏకాగ్రత కూడా పెరుగుతాయి.
ఉదయం పూట ఎక్సర్‌సైజులకు ఆటంకాలు తక్కువగా ఉంటాయని కాబట్టి క్రమశిక్షణ అలవడుతుంది.
ఈ అలవాటుతో జీవగడియారం సమర్థవంతంగా పని చేసి రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది.
రోజంతా అలసట దరిచేరకుండా ఉండాలంటే ఉదయం పూట ఎక్సర్‌సైజులు చేయడం బెటర్
ఉదయం పూట కార్డియో లేదా ఎయిరోబిక్ ఎక్సర్‌సైజులు చేస్తే బీపీ నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
Related Web Stories
వంట చేసేటపుడు ఇలాంటి తప్పులు చేయకండి..
చలికాలంలో చర్మం ఎందుకు పగులుతుందో తెలుసా.?
పుట్టగొడుగుల కాఫీ తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే చాలు