మిస్ వరల్డ్ పోటీల కోసం
హైదరాబాద్కు అందాల భామలు
మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్న సంగతి తెల్సిందే
పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల బామలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంటున్నారు
మిస్ వరల్డ్ పోటీలు మే 7వ తేదీన ప్రారంభం అయ్యి జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి
ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొనున్నారు
తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాటు చేశారు
తాజాగా మిస్ మెక్సికో, మిస్ ఇండియా వరల్డ్ ఈ పోటీలకు కోసం హైదరాబాద్ కు వచ్చారు
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీరికి ఘన స్వాగతం లభించింది
అందగత్తెలు ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది
అనంతరం వారిని వారి హోటళ్లకు తీసుకువెళ్లారు
Related Web Stories
పాములు రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తాయో తెలుసా?
భారతదేశంలోనే అతిపెద్ద నగరాలు ఇవే..
సిటీలకు దూరంగా ఈ సరస్సులు దాగి ఉన్నాయి..
వేసవిలో జీన్స్ వేసుకోవడం ఎంత డేంజరో తెలిస్తే షాక్ అవుతారు!