శీతాకాలంలో ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

శీతాకాలంలో రోజూ ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది

శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది

ఎముకలు దృఢంగా మారతాయి

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది