జుట్టుకు హెన్నా అప్లై చేసేముందు ఈ మిస్టేక్స్ చేస్తే మొదటికే మోసం!
మార్కెట్లో లభించే హెన్నా అప్లై చేసే విషయంలో ఈ తప్పులు నివారిస్తే జుట్టు నిర్జీవంగా మారకుండా కాపాడుకోవచ్చు.
హెన్నా మిశ్రమాన్ని అప్పటికప్పుడు కలిపి తలకు పూసుకోవడం మంచిది కాదు. కనీసం 4-5 గంటల ముందు ప్రిపేర్ చేసుకోవాలి.
తలకు హెన్నా పట్టించుకున్నాక ఎక్కువసేపు ఉన్నా డేంజరే. ఇలా చేస్తే జుట్టు పొడిబారి గడ్డిలా మారుతుంది.
పొడి జుట్టుపైన హెన్నా అప్లై చేయడం కరెక్ట్ కాదు. కచ్చితంగా హెయిర్ కండీషనర్ వాడాకే పూసుకోవాలి.
నేచురల్ కదా అని కొందరు హెన్నా నెలకు రెండు, మూడు సార్లు తలకు అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇది తప్పు.
హెన్నాను నెలకు ఒకసారి కంటే ఎక్కువగా పట్టించుకోవద్దని నిపుణులు అంటున్నారు.
కొంతమందికి మెహందీ సరిపడక దద్దర్లు, అలెర్జీ వచ్చే ఛాన్సుంది. అందుకే చర్మంపై ఓసారి ప్యాచ్ టెస్ట్ చేస్తే బెటర్.
Related Web Stories
బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగితే జరిగేది ఇదే..
మీరు వాడుతోన్న పసుపు అసలా, నకిలీనా.? ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి
ఉదయాన్నే గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే లాభాలివే..
నెయిల్ పాలిష్ వాడుతున్నారా?