ఉదయాన్నే గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

కంటిపై ఒత్తిడి తగ్గడంతో పాటూ కంటి చూపు మెరుగుపడుతుంది.

ఉదయం గడ్డి మీద నడవడం వల్ల పాదాలు రీఫ్రెష్ అవుతాయి. 

ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట తగ్గిపోతుంది.

రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.