లివర్ హెల్త్ కాపాడే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్ ఇవే..
మన శరీరంలో ముఖ్య భాగమైన కాలేయం పని శరీరం నుండి విషాన్ని తొ
లగించడం. జీర్ణక్రియ, శక్తిని ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర వహించే ఈ భాగాన్ని సంరక్షించుకోవడం అవసరం.
ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్స్ తింటే కాలేయాన్ని సురక్షితంగా ఉంచ
ుకోవచ్చు.
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,ప్రోటీన్,ఫైబర్,విటమి
న్ ఇ,మెగ్నీషియం,రాగి,భాస్వరం,జింక్, యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
బాదం మెదడుతో పాటు కాలేయాన్ని సంరక్షిస్తుంది. ఇందులో విటమిన
్-ఇ,మెగ్నీషియం,కాల్షియం,ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే మంచిది.
ఎండుద్రాక్షలు సహజమైన తీపిని కలిగి ఉంటాయి. ఇందులో యాంటీ-ఆక్
సిడెంట్లు లివర్‌ను హెల్తీగా ఉంచుతాయి.
జీడిపప్పులో ప్రోటీన్,ఫైబర్,విటమిన్-ఇ,మెగ్నీషియం,భాస్వరం,జి
ంక్,రాగి, యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కాలేయాన్ని డీటాక్స్ చేస్తుంది.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఖర్జూరం తినాలి. ఇందులో
ఫైబర్,ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి.
అయితే, డ్రై ఫ్రూట్స్ తినే విషయంలో జాగ్రత్త వహించాలి. వీటిని పరిమిత పరిమాణంలోనే తినాలి. ఎక్కువగా తింటే ఆర
ోగ్యం చెడిపోతుంది.
Related Web Stories
సెప్టెంబర్‌లో తప్పక చూడాల్సిన ప్లేస్‌లు ఇవే..
కొబ్బరి బోండాంలో ఓ దినోత్సవం.. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా
పగిలిన పెదాలు స్మూత్‌గా మారాలంటే..!
కలలో కోతిని చూడటం అంటే ఏమిటి?