సెప్టెంబర్‌లో తప్పక  చూడాల్సిన ప్లేస్‍లు ఇవే..

సెప్టెంబర్‌లో లెహ్ లద్దాఖ్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. స్పష్టమైన ఆకాశం, ఎండ వాతావరణం, తేలికపాటి ఉష్ణోగ్రతలు ఉంటాయి.

సెప్టెంబర్‌లో జైపూర్‌లో ఉష్ణోగ్రతలు సాధారణంగా 25°C - 33°C వరకు ఉంటాయి. ముఖ్యంగా ఈనెలలో ఆరావళి కొండల ప్రాంతాలు అందంగా కనిపిస్తాయి.

ఈనెలలో మున్నార్‌లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనివల్ల పర్యాటకులు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

సెప్టెంబర్‌లో వారణాసిలో 25-32°C మధ్య మితమైన వాతావరణం ఉంటుంది. దీనివల్ల సందర్శకులు ప్రశాంతంగా నగరాన్ని ఆస్వాదించవచ్చు.

ఈ ప్రాంతాన్ని సెప్టెంబర్‌లో సందర్శించడం ఒక అద్భుతమైన అనుభవం. ఇతర నెలలతో పోలిస్తే, ఈనెల ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

పువ్వుల లోయ ఈ నెలలో రంగురంగుల అడవి పువ్వులతో కళకళలాడుతుంది. వర్షాల వల్ల ప్రకృతి దృశ్యం చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

సెప్టెంబర్‌లో గోవాలో వాతావరణం సుమారు 25-30°C ఉండి పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.