నెయిల్ పాలిష్ వాడుతున్నారా?
చేతులు అందంగా కనిపించేందుకు కొంత కాలం క్రితం వరకూ గోరింటాకు పెట్టుకునేవారు. ఇది అందంతో పాటు ఆరోగ్యం కూడా.
అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా గోరింటాకు స్థానంలో కోన్స్, నెయిల్ పాలిష్ లు వచ్చాయి.
నేడు చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు నెయిల్ పాలిష్ వాడుతున్నారు.
నెయిల్ పాలిష్ ని కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తారు. నెయిల్ పాలిష్ ని ఉపయోగించడం వల్ల హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నెయిల్ పాలిష్‌ని నిరంతరం ఉపయోగించడం వల్ల మీ గోళ్ల రంగు మారవచ్చు..
గోళ్లకు గాలి తగలదు. అవి సన్నగా, పెళుసుగా మారతాయి. విరిగిపోతాయి.
అయితే ఎల్లప్పుడూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల గోర్ల ఆరోగ్యానికి కలుగుతుంది.
జెల్ నెయిల్ పాలిష్ ఆరబెట్టడానికి ఉపయోగించే దీపం UV కిరణాలను విడుదల చేస్తుంది. ఇది చర్మ క్యాన్సర్‌కు కారణమవుతుంది .
Related Web Stories
నాన్-వెజ్ పచ్చళ్లు..తింటున్నార జాగ్రత్త..
లివర్ హెల్త్ కాపాడే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్ ఇవే..
సెప్టెంబర్‌లో తప్పక చూడాల్సిన ప్లేస్‌లు ఇవే..
కొబ్బరి బోండాంలో ఓ దినోత్సవం.. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా