బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగితే
జరిగేది ఇదే..
ఉదయం, రాత్రి బ్రష్ చేసిన తర్వాత నీరు త్రాగవద్దని అంటారు. కానీ దీని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?
బ్రష్ చేసిన తర్వాత టూత్‌పేస్ట్ నుండి పలుచని ఫ్లోరైడ్ పొర మన దంతాలపై పేరుకుపోతుంది.
మీరు బ్రష్ చేసిన వెంటనే నీరు తాగితే ఫ్లోరైడ్ త్వరగా కొట్టుకుపోతుంది.
దంతవైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఫ్లోరైడ్ దాని ప్రభావాన్ని చూపించడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది.
మీరు ఆరోగ్యకరమైన దంతాలను కోరుకుంటే బ్రష్ చేసిన తర్వాత కొంత సమయం నీళ్లు తాగకుండా వేచి ఉండాలి.
నీరు మాత్రమే కాదు, టీ-కాఫీ లేదా ఏదైన తినడం కూడా బ్రష్ చేసిన వెంటనే మానుకోవాలి
బ్రష్ చేసిన వెంటనే నీరు తాగవద్దు. బ్రష్ చేసిన తర్వాత కనీసం 15 నిమిషాల తర్వాత మాత్రమే ఏదైనా తాగాలి.
Related Web Stories
మీరు వాడుతోన్న పసుపు అసలా, నకిలీనా.? ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి
ఉదయాన్నే గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే లాభాలివే..
నెయిల్ పాలిష్ వాడుతున్నారా?
నాన్-వెజ్ పచ్చళ్లు..తింటున్నార జాగ్రత్త..