ఈ మందులు అతిగా వాడుతున్నారా..?
ఇది తప్పక తెలుసుకోండి!
ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి.
కొన్ని సమస్యలను రోజువారి ఆహారపు అలవాట్లు, వ్యాయమం వంటి వాటి ద్వారా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సమస్యలకు మందులు వాడితే సరిపోతుంది.
కానీ, ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న సమస్యలకే పెయిన్ కిల్లర్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు
వీటిని ఎక్కువగా వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు
పెయిన్ కిల్లర్స్ అతిగా వాడితే, అల్సర్, అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది
వీటిని ఎక్కువ కాలం వాడడం వల్ల కిడ్నీలు, కాలేయం సమస్యలను కలిగిస్తుంది.
ఒక్కోసారి ఇది లివర్ ఫెయిల్యూర్‌కు కారణం కావొచ్చు.
Related Web Stories
బరువు తగ్గట్లేదా? అయితే కారణమిదే..!
లిప్‌స్టిక్ కలర్‌తో ఆడవారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు..
ఒత్తిడి వేధిస్తోందా.. వీటిని తినండి..
వేసవిలో మొక్కలకు తెగుళ్లు రాకుండా ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి..