ఈ ఏఐ జమానాలో నెగ్గుకొచ్చేందుకు ప్రతి విద్యార్థి కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలి

ఏఐలో అత్యధికంగా వాడే పైథాన్ కంప్యూటర్ లాంగ్వేజ్‌పై పట్టు సాధించాలి

ఏఐకి మూలమైన మెషిన్ లర్నింగ్ మోడల్స్‌పై అవగాహన పెంచుకోవాలి

విజువల్ ఏఐ వేదికల ద్వారా చిన్నారులు కూడా ఈ సాంకేతికతపై అవగాహన పెంచుకోవచ్చు

మైక్రోసాఫ్ట్ అజూర్ స్టూడియోతో విద్యార్థులు వివిధ మెషిన్ లర్నింగ్ మోడల్స్‌ను పరీక్షించుకోవచ్చు

ఏఐకి సరైన ప్రశ్నలు సంధించి సమాధాలు రాబట్టే నైపుణ్యంపై పట్టు సాధించాలి. 

ఏఐతో ముడిపడిన నైతిక అంశాలపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి