అనవసర ఆందోళనతో ఇబ్బంది పడేవారు ఫాలో కావాల్సిన టిప్స్ కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఒక్కసారిగా ఆందోళనను పెంచే ట్రిగర్స్ ఏమిటో ముందుగా గుర్తించాలి
ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూల దృక్పథంతో స్పందించొచ్చనే విషయాన్ని మర్చిపోకూడదు.
కఠిన పరిస్థితులను కూడా తట్టుకుని మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్న నమ్మకాన్ని పెంచుకోవాలి
మీరు అనుసరించే విలువలే మీ పరిస్థితులను ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని మరువకూడదు.
మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ద్వారా స్పష్టత పెరిగి ఆందోళన తగ్గుతుంది.
దృఢమైన మనస్తత్వంతో ఎంతటి ఒత్తిడినైనా జయించొచ్చన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.
సమస్యను కొత్త కోణంలో పరిశీలిస్తే కొత్త పరిష్కారం లభించి ఆందోళనపై నియంత్రణ పెరుగుతుంది.
Related Web Stories
జిడ్డుగా ఉందని దూరం పెట్టకండి ఇలా వాడితే ఆ సమస్యలకు చెక్
రక్షాబంధన్ రోజున ఈ తప్పులు చేయకండి
చర్మంపై కనిపించే.. గుండె జబ్బుల 5 సంకేతాలివే..
డ్రై ఫ్రూట్ లడ్డూ.. ఈ లడ్డు తింటే ఎన్ని ప్రయోజనాలో..