రక్షాబంధన్.. అన్నాచెల్లెల పవిత్రమైన బంధానికి ప్రతీక

ఈ సంవత్సరం రక్షా బంధన్ 9 ఆగస్టు 2025, శనివారం జరుపుకుంటారు

శుభ సమయంలో మాత్రమే రాఖీ కట్టండి

రాహుకాలం, భద్రకాల సమయంలో రాఖీ కట్టకండి

రాఖీ కట్టేటప్పుడు దక్షిణం వైపు తిరిగి కట్టకూడదు

నల్లని దుస్తులు ధరించకూడదు

 నల్ల రాఖీలను కూడా కట్టకూడదు