నిమ్మకాయను నేరుగా చర్మంపై రుద్దకూడదు
నేరుగా రాయడం వల్ల చర్మం ఎర్రబారే అవకాశం ఉంది.
అంతేగాక అలెర్జీలకు దారితీస్తుంది
అధిక ఆమ్లత్వం వల్ల నేరుగా రాసుకుంటే చికాకు కలిగే అవకాశం ఉంది.
సున్నితమైన చర్మం, మొటిమలు ఉన్న వారికి ఇది ఏ మాత్రం మంచిది కాదు.
తేనె, పెరుగు లతో నిమ్మరసం కలిపి వాడుకోవడం మంచిది.
సున్నితమైన చర్మం, మొటిమలు ఉన్న వారికి ఇది ఏ మాత్రం మంచిది కాదు.
ఫేస్ మాస్క్‌లో నిమ్మరసం కలిపి వాడుకోవడం కూడా మంచిదే.
Related Web Stories
ఆందోళన తగ్గించుకునేందుకు ఫాలో కావాల్సిన టిప్స్
జిడ్డుగా ఉందని దూరం పెట్టకండి ఇలా వాడితే ఆ సమస్యలకు చెక్
రక్షాబంధన్ రోజున ఈ తప్పులు చేయకండి
చర్మంపై కనిపించే.. గుండె జబ్బుల 5 సంకేతాలివే..