హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది.

కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం

నగరాల్లో పలుచోట్ల చెరువులను తలపిస్తున్న రహదారులు

వర్షం కారణంగా భారీగా  ట్రాఫిక్ జామ్

పలుచోట్ల వర్షం కారణంగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు

చాలా ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నగరాల్లో పలుచోట్ల చెరువులను తలపిస్తున్న రహదారులు

వర్షం కారణంగా మెట్రో స్టేషన్లలో పెరిగిన రద్దీ